ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రాజు సదా తన ఖజానాను పెంచుకుంటూ ఉండాలి. ఆర్థిక రంగం ఒక _ రాజ్యానికి ఆయువుపట్టు. అవసరాలు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు తగినంత ధనం ఉంటే కష్టాలనుంచి గట్టెక్కవచ్చు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని రాజు నిరంతరం తన రాజ్యాన్ని పెంచుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలి. ప్రభుత్వము, సేవ రాజుకు అంధులు, బలహీనులు, రోగులు, నిస్సహాయుల పట్ల సానుభూతి ఉండాలి. వారి జీవితమంతా వారి కవసరమైన సహాయ, సదుపాయాలను కల్పిస్తూ ఉండాలి.
రాజ శాసనం నాలుగు
0 Comments