సమాజంపట్ల మాతృహృదయం కలిగివుండాలి.
************************************
సమాజం పట్ల ఆత్మీయతతో కూడిన వ్యక్తిగత సంబంధాల ద్వారానే సంస్కారాలను అందించడం, పొందడం సాధ్యపడతాయి. ఇది ఉపదేశాల వల్ల, దూరం నుంచి పెత్తనం చేయడం వల్ల జరగదు. నాయకత్వం వహించే వ్యక్తి సమాజ మంతటి పట్ల ఆత్మీయత గలవాడై ఉండటం ఇందుకు అవసరం. సమాజం లో ప్రతి ఒక్కరిపట్ల ప్రేమ, ఆత్మీయత ఉంటే అన్ని అంతరాలూ హరించి పోతాయి. -దత్తోపంత్ ఠేంగ్డీ.
0 Comments