ఎంత నీరు అవసరమో అంతే వాడుకోవాలి.
****************************
ఒక రోజు గాంధీజీ చేతులు కడుక్కుంటుంటే నెహ్రూ గారు నీరు పోస్తూ కొన్ని నీటిని పక్కకు పోశారు, జాగ్రత్త వహించండి అన్నారు గాంధీజీ. అప్పుడు నెహ్రుగారు మా పక్కనే గంగా నది ప్రవహిస్తోంది నీటి కి ఇబ్బంది లేదండీ అన్నారు. "గంగ ఏ ఒక వ్యక్తి కొరకో ప్రవహించడం లేదు సమాజం లోని మనుషులు, పశుపక్ష్యాదులు, వృక్షాలు అన్నిటి కొరకు ప్రవహిస్తోంది అన్నారు గాంధీజీ." -దత్తోపంత్ ఠేంగ్డీ
0 Comments